సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

ఐవీఆర్
శనివారం, 8 నవంబరు 2025 (21:26 IST)
తనకు రైల్వే కోడూరు తెదేపా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెప్పి వేమన సతీష్ అనే వ్యక్తి తమ నుంచి రూ. 7 కోట్లు తీసుకున్నాడంటూ తెదేపా కార్యకర్త సుధా మాధవి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ... ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెబితే అతడిని నమ్మి తాతల నాటి ఆస్తిని అంతా అమ్మి రూ. 7 కోట్లు ఇచ్చాము. ఐతే టికెట్ రాకపోగా తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు.
 
విషయం చెప్పేందుకు టీడీపి కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తే తమని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించారు. వారి నుంచి తప్పించుకుని రహస్య జీవితం గడుపుతున్నాం. వేమన సతీష్ నుంచి నాకు, నా పిల్లలకు ప్రాణ హాని వుంది. సీఎం సార్... ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మాకు న్యాయం చేయండి... అంటూ బోరున విలపించింది సుధా మాధవి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raja: క్షమాపణ, రాణి మారియా త్యాగం నేపథ్యంగా ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments