Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటుడు కృష్ణంరాజుకు బంపర్ ఆఫర్... తమిళనాడు గవర్నర్‌గా ఛాన్స్?

సినీ నటుడు కృష్ణంరాజుకు రొట్టె విరిగి నేతిలో పడినట్లే మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే. ఇంతకీ విషయం ఏమిటంటే... బీజేపీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్‌గా బా

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (21:15 IST)
సినీ నటుడు కృష్ణంరాజుకు రొట్టె విరిగి నేతిలో పడినట్లే మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే. ఇంతకీ విషయం ఏమిటంటే... బీజేపీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్‌గా బాధ్యతలు వహిస్తున్న విద్యాసాగర్ రావు తమిళనాడు తాత్కాలిక గవర్నరుగా బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపధ్యంలో తమిళనాడుకు కృష్ణంరాజు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు రోశయ్య గవర్నరుగా పని చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఏర్పడిన ప్రత్యేక రాజకీయాల నేపధ్యంలో కృష్ణంరాజు అయితేనే కరెక్ట్ అనే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బాహుబలి విజయవంతమైనప్పుడు హీరో ప్రభాస్ ను వెంటబెట్టుకుని కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments