మౌని అమావాస్య- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. 15మంది మృతి
, బుధవారం, 29 జనవరి 2025 (09:12 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది భక్తులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి వేలాది మంది యాత్రికులు సంగం వద్ద గుమిగూడిన సమయంలో ఈ సంఘటన జరిగింది. జనరద్దీ విపరీతంగా ఉండటంతో బారికేడ్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
stdClass Object
(
[29] => Hindi-Mobile-Top-Testing
[30] => Hindi_Mobile_ROS_300x250
)