Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరువేల కోట్లు సరెండర్ చేసేసిన లాల్జీభాయ్ పటేల్? అంతా రూ.500, రూ.1000 నోట్లే!

ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (09:14 IST)
ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను సరెండర్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆ మొత్తం రూ.500, 1000 నోట్ల రూపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు.. ఫ్లాట్లు కొనిస్తూ వార్తల్లో నిలుస్తున్న లాల్జీభాయ్‌ పటేల్ అనే వ్యాపారి తన వద్ద ఉన్న భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు మోడీ ధరించిన రూ.10 లక్షల సూట్‌ను వేలంలో రూ.4.3 కోట్లకు కొన్న కుబేరుడు కూడా ఇతనేనని తెలిసింది. 
 
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన లాల్జీభాయ్.. నగలు, రత్నాల వ్యాపారాలు చేసేవాడు. గతంలో బాలికల విద్య కోసం రూ.200 కోట్లు విరాళంగా ఇచ్చి అందరి మెప్పూ పొందారు. అలాంటి వ్యక్తి రూ.6వేల కోట్లను  సరెండర్ చేసేశారని వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments