ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు ప్రజలు పోటెత్తారు. దీంతో గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ఈ మహా కుంభమేళాను పేర్కొంటారు. ఇది ఘనంగా ఆరంభమైంది.
stdClass Object
(
[29] => Hindi-Mobile-Top-Testing
[30] => Hindi_Mobile_ROS_300x250
)