Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ నేనే చెప్పుకుంటానంటున్న పంజాబీ భామ

ఇటీవలికాలంలో హీరోయిన్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సమంత, కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ వంటివారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ కోవలో పంజాబీ భామ పూజా హెగ్డే కూడా చేరిపోయింది

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (16:43 IST)
ఇటీవలికాలంలో హీరోయిన్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సమంత, కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ వంటివారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ కోవలో పంజాబీ భామ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే నటిస్తున్న తాజా చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరో కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి మెహ్రీన్. ఇప్పటివరకు ఏడు సినిమాలు చేసిన ఒక్క చిత్రానికి కూడా డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది. మెహ్రీన్ స్వతహాగా పంజాబీ అమ్మాయికావడం వల్ల తెలుగు నేర్చుకోవడం ఆమెకు కష్టమే అయినా కూడా ఎట్టకేలకు తన గొంతును వినిపించడానికి సిద్దమవుతోంది. 
 
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'ఎఫ్2' అనే చిత్రంలో వరుణ్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు స్వంతంగా డబ్బింగ్ చెప్పాలని ఉందని ఈ హీరోయిన్ చెబుతోంది. దీనికి చిత్ర నిర్మాత 'దిల్' రాజు, దర్శకుడు అనిల్ కూడా సమ్మతించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments