ఆరడుగుల బుల్లెట్ తో గోపీచంద్‌కు టైం క‌లిసివ‌స్తుందా!

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (11:36 IST)
Gopichand
క‌థానాయ‌కుడు గోపీచంద్‌కు క‌రోనా త‌ర్వాత క‌లిసివ‌స్తంద‌నేపిస్తుంది. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు సినిమాలు రెడీగా వున్నాయి. అందులో చాలాకాలంనాడు చ‌క్క‌టి క‌థాంశంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా `ఆరడుగుల బుల్లెట్‌. న‌య‌న‌తారా హీరోయిన్‌. బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఇప్ప‌టికీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇందుకు ప‌రిస్థితులు కూడా అనుకూలించిన‌ట్లున్నాయి. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించారు.
 
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌` చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయ‌ని నిర్మాత రమేష్ తెలిపారు. ఇంకా ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా త‌దిత‌రులు న‌టించారు.
 
ఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌, స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీ, డైలాగ్స్‌: అబ్బూరి రవి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments