చెరకు రసం. ఇది సహజ పానీయం. ఇందులో సహజ చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా హైడ్రేషన్‌కు మంచి వనరు. ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ ఇందులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మధుమేహం ఉన్నవారు దూరంగా వుండటం మంచిది. చెరకురసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Freepik