మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినవచ్చా?

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. తియ్యగా అమృతంలా వుండే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తినేస్తుంటారు. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను తినవచ్చా, ఒకవేళ తింటే ఎంత పరిమాణంలో తినవచ్చు... ఇవన్నీ తెలుసుకుందాము.

credit: twitter

మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మామిడి పండ్లను తినవచ్చు, కానీ పరిమాణంలో జాగ్రత్తగా ఉండాలి.

రోజుకు 50-75 గ్రాముల మామిడి తినవచ్చు.

మామిడికాయను కూరగాయలతో సలాడ్‌గా ఉపయోగించవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ఆస్తమా రోగులు ఇవి తింటే సమస్య ఖాయం

Follow Us on :-