కాలేయాన్ని రక్షించే బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ. ఈ కాఫీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏమిటో తెలుసుకుందాము.

credit: Freepik

మీరు ఎటువంటి స్వీటెనర్ కలపకుండా 150 మి.లీ బ్లాక్ కాఫీ తాగవచ్చు.

దీన్ని రోజుకు కనీసం మూడు సార్లు త్రాగాలి.

ఏ బ్రాండ్ కాఫీ పౌడర్‌తోనూ ఎటువంటి సమస్య లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బ్లాక్ కాఫీ తాగేవారికి ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం తక్కువ.

బ్లాక్ కాఫీ కాలేయ కణాలలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకునేవారికి లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కాఫీలోని ఆమ్లం హెపటైటిస్ బికి కారణమయ్యే వైరస్ నుండి రక్షిస్తుంది.

కాఫీలోని రసాయనాలు కాలేయ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

Follow Us on :-