జామ ఆకుల మిశ్రమాన్ని పంటిపై రాసుకుంటే..?
జామఆకులతో టీ తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. అధిక బరువును తగ్గించుటకు మంచిగా ఉపయోగపడుతుంది. జామకాయ జ్యూస్ కాలేయా ఆరోగ్యానికి మంచి టానిక్‌లా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత
Publish Date: Wed, 03 Oct 2018 (11:26 IST)
Updated Date: Wed, 03 Oct 2018 (11:48 IST)
జామ ఆకులతో టీ తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. అధిక బరువును తగ్గించుటకు మంచిగా ఉపయోగపడుతుంది. జామకాయ జ్యూస్ కాలేయ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. జామపండులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు మంచిగా దోహదపడుతుంది.
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. జామకాయలను తీసుకోవడం వలన పంటి నొప్పులు తొలగిపోతాయి. దంతాలు, గొంతు, చిగుళ్ళు నొప్పిగా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జామ ఆకులకు తీసుకుని అందులో కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి తింటే ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తద్వారా ఆరోగ్యమైన జీవితం మీ సొంతం చేసుకోవచ్చును.
జామపండులోని యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. జామ ఆకులను మిశ్రమాన్ని పంటిపై రాసుకుంటే చిగుళ్లు నొప్పులు తగ్గిపోతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More