Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేయడమైనది.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిస్థితులు చక్కబడ్డాక ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయం ముందుగా తెలియజేస్తామని తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.