బ్రెడ్‌తో గారెలు ఎలా చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ - 5 మెుక్కజొన్న పిండి - 4 స్పూన్స్ ఉప్పు - సరిపడా కొత్తిమీర - అరకప్పు కరివేపాకు - కొద్దిగా వంటసోడా - 1/2 స్పూన్ పచ్చిమిర్చి - 3 నూనె - సరిపడా తయారీ విధానం: ముందుగ
Publish Date: Thu, 09 Aug 2018 (13:16 IST)
Updated Date: Thu, 09 Aug 2018 (17:21 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 5
మెుక్కజొన్న పిండి - 4 స్పూన్స్
ఉప్పు - సరిపడా
కొత్తిమీర - అరకప్పు
కరివేపాకు - కొద్దిగా
వంటసోడా - 1/2 స్పూన్
పచ్చిమిర్చి - 3
నూనె - సరిపడా
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ స్లైసెస్‌లో గల బ్రౌన్ స్లైసెస్ను తీసివేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఆ తరువాత అందులో మెుక్కజొన్న పిండి, ఉప్పు, వంటసోడా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కొద్దిగా నీటిని పోసుకుని వడపిండిలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ బ్రెడ్ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని నూనెను వేయించుకోవాలి. అంతే బ్రెడ్ వడ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More