ఆఁ... ఏముందిరా ఇనుప కిటికీలే కదా...
సోము : "నాన్నా..! సోమూ వాళ్లింట్లో ఎమ్మెస్ విండోస్ వాడుతున్నారట.." తండ్రి : "వాళ్లకంటే మనమే నయంకదరా... మన ఇంట్లోవన్నీ అల్యూమినియం విండోసే..!". సోము : "ఇంతకీ యమ్మెస్ విండోస్ అంటే ఏమనుకుంటున్నారు నాన్
Publish Date: Tue, 12 Jun 2018 (09:31 IST)
Updated Date: Tue, 12 Jun 2018 (09:33 IST)
సోము : "నాన్నా..! సోమూ వాళ్లింట్లో ఎమ్మెస్ విండోస్ వాడుతున్నారట.."
తండ్రి : "వాళ్లకంటే మనమే నయంకదరా... మన ఇంట్లోవన్నీ అల్యూమినియం విండోసే..!".
సోము : "ఇంతకీ యమ్మెస్ విండోస్ అంటే ఏమనుకుంటున్నారు నాన్నా...?"
తండ్రి : "ఆ.. ఏముందిరా.. యమ్మెస్ విండోస్ అంటే మైల్డ్ స్టీల్- అంటే ఇనుప కిటికీలనే కదా అర్థం...!!"
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More