ఈ బాబా.. మర్మాంగంతో ట్రాక్టర్‌ను లాగేశాడు..
సాధారణంగా కొందరు సాహసం చేస్తుంటారు. ఇలాంటివారి పెద్ద పెద్ద ట్రక్కులను, ట్రాక్టర్లను, బండ్లను, రాళ్లను తల వెంట్రుకలు, పళ్లతో లాగడం చూశాం. కానీ ఈ సాధువు మాత్రం ఏకంగా తన మర్మాంగానికి తాడును కట్టి ట్రాక్ట
Publish Date: Thu, 11 Jan 2018 (10:20 IST)
Updated Date: Thu, 11 Jan 2018 (10:22 IST)
సాధారణంగా కొందరు సాహసం చేస్తుంటారు. ఇలాంటివారి పెద్ద పెద్ద ట్రక్కులను, ట్రాక్టర్లను, బండ్లను, రాళ్లను తల వెంట్రుకలు, పళ్లతో లాగడం చూశాం. కానీ ఈ సాధువు మాత్రం ఏకంగా తన మర్మాంగానికి తాడును కట్టి ట్రాక్టర్‌ను లాగి.. అందరిని ఆకర్షిస్తున్నాడు.
అలహాబాద్‌లో నిర్వహించిన మాఘ్ మేళాలో ఈ ప్రదర్శననను సాధువు చేశాడు. ఈ ప్రదర్శన ద్వారా తన ఆధ్యాత్మిక శక్తిని నిరూపించుకున్నట్లు సాధువు ప్రకటించాడు. సాధువు చేసిన సాహసానికి అక్కడున్న వారంతా నివ్వెరపోయారు.
2014లో ఓ సాధువు డజన్ల కొద్ది ఇటుకలను తన మర్మాంగానికి కట్టుకొని ప్రదర్శన ఇచ్చాడు. 2016లో మరో సాధువు తన మర్మాంగానికి తాడు కట్టి బండ రాయిలను లాగాడు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More