Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్లు తింటున్న ఏనుగును వీడియో తీస్తుంటే తొక్కి చంపేసింది (video)

Advertiesment
Elephant, man

ఐవీఆర్

, సోమవారం, 11 ఆగస్టు 2025 (13:49 IST)
అడవి జంతువులతో ఎంత జాగ్రత్తగా వుండాలో తెలియజెప్పే సంఘటనలు ఎన్నో. ఐనప్పటికీ కొంతమంది వాటిని లైట్ గా తీసుకుంటారు. క్రూరమృగాలను పట్టించుకోకుండా వాటి దరిదాపులోకి వెళ్లిపోయి ప్రాణాలను కోల్పోతుంటారు. అలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
రోడ్డుపై ఓ అడవి ఏనుగు క్యారెట్లు తింటోంది. దీనితో వాహనదారులు దాన్ని చూసి ఆగిపోయారు. ఐతే ఓ వ్యక్తి ఆ ఏనుగును వీడియోలో బంధిద్దామని రోడ్డుకి పక్కనే వున్న పల్లంలోకి వెళ్లి వీడియో తీస్తున్నాడు. ఒక్కసారిగా క్యారెట్లు తింటున్న ఆ ఏనుగు ఆ వ్యక్తి వైపుకి దూసుకెళ్లింది. వెంటబడి అతడిని తొక్కి చంపేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నకిలీ ఇంటర్నేషనల్ రాయబార ఆఫీస్‌ : కేటుగాళ్ల నిర్వాకం