Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్ల్ స్టూడెంట్ - టీచర్ రొమాన్స్ భంగిమలు : వైరల్‌గా మారిన అశ్లీల ఫోటోలు

అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ టీచర్ తన వద్ద చదువుకునే మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం పెద్ద వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా ఆ బాలికతో వివిధ రకాల భంగిమల్లో ఉన్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌

Advertiesment
Assam teacher
, మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:17 IST)
అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ టీచర్ తన వద్ద చదువుకునే మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం పెద్ద వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా ఆ బాలికతో వివిధ రకాల భంగిమల్లో ఉన్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అస్సాం రాష్ట్రంలోని హైలాకంది జిల్లా కట్లిచెర్రా పట్టణానికి చెందిన ఫైజుద్దీన్ లస్కర్ అనే ఉపాధ్యాయుడు స్థానికంగా ఉండే పాఠశాలలో పని చేస్తున్నాడు. ఈయన తన వద్ద చదువుకునే ఓ బాలికతో కలిసి తరగతి గదిలోనే అభ్యంతరకరంగా ఫోటోలు దిగాడు. ఉపాధ్యాయుడు బాలికలను ఆలింగనం చేసుకోవడంతోపాటు అసభ్య భంగిమలతో ఫోటోలు దిగాడు. 
 
నిజానికి ఆ బాలికతో అలా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడానికి కూడా ఆయనే కారణం. ఎందుకంటే... ఆ బాలికపై మనసుపడిన లస్కర్.. బాలికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో మరో యువకుడితో పెళ్లి చేసేందుకు నిర్ణయించాడు.
Assam teacher
 
అంతే... తనకు దక్కదని మరొకరికి దక్కకూడన్న సినీ డైలాగ్‌ను నిజం చేసేలా.. ఆ పెళ్లి చెడగొట్టేందుకు ఆ బాలికతో గతంలో అసభ్యంగా దిగిన ఫోటోలను నెట్టింట్లో పెట్టాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... విచారణ చేపట్టగా, పెళ్లి చెడగొట్టేందుకు తాను బాలికతో దిగిన ఫోటోలన్నీ మరో వ్యక్తి సాయంతో లస్కర్ సోషల్ మీడియాలో పెట్టించాడని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Assam teacher
 
దీంతో కీచక ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్ 192, సెక్షన్ 67, ఐటీ యాక్టు సెక్షన్ 8, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కానీ, కీచర టీచర్ నెట్టింట్లో పెట్టిన ఫోటోలు మాత్రం ఇపుడు వైరల్‌గా మారాయి.
Assam teacher

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య అందాల పోటీల్లో గెలుపొందాలని టీచర్ భర్త ఏం చేశాడో తెలుసా?