మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. ఎందుకు?
బంటీ: మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. అమ్మ: ఎందుకు నాన్న..? బంటీ: ఓ పేదవానికి సాయం చేసేందుకు మమ్మీ.. అమ్మ: మా నాన్నే.. ఎంత దయ నీకు.. ఇంతకీ ఆ పేదవాడు ఎక్కడున్నాడు..? బంటీ: అదిగో ఆ ఎండలో ఐస్‌క్రీమ్ అమ్
Publish Date: Wed, 03 Oct 2018 (14:19 IST)
Updated Date: Wed, 03 Oct 2018 (14:25 IST)
బంటీ: మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి..
అమ్మ: ఎందుకు నాన్న..?
బంటీ: ఓ పేదవానికి సాయం చేసేందుకు మమ్మీ..
అమ్మ: మా నాన్నే.. ఎంత దయ నీకు.. ఇంతకీ ఆ పేదవాడు ఎక్కడున్నాడు..?
బంటీ: అదిగో ఆ ఎండలో ఐస్‌క్రీమ్ అమ్ముతున్నాడే.. అతనే మమ్మీ..