ఫలూదా తయారీ విధానం....
ఎప్పుడు ఫలూదా అంటేనే బయటకు వెళ్లి తింటుంటారు. మరి అటువంటి ఫలూదాను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
Publish Date: Wed, 27 Jun 2018 (16:05 IST)
Updated Date: Thu, 28 Jun 2018 (09:41 IST)
ఎప్పుడు ఫలూదా అంటేనే బయటకు వెళ్లి తింటుంటారు. మరి అటువంటి ఫలూదాను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
ఐస్ర్కీమ్ - 1 స్పూన్
పాలు - పావు లీటర్
రోజ్ సిరప్ - 45 గ్రాములు
నూడల్స్ - 40 గ్రాములు
పిస్తా - 40 గ్రాములు
అక్రోట్ - 1/2 స్పూన్ (సన్నని ముక్కలు)
సబ్జి గింజలు - 1 స్పూన్ ( నానబెట్టినవి)
తయారీ విధానం:
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పొడవాటి గాజు గ్లాసులో 30 మి.లీ.ల రోజ్ సిరప్‌ను వేసి దానిలో నూడుల్స్‌ను, సబ్జి గింజలను వేయాలి. తరువాత పాలను నూడుల్స్ మునిగేలా పోయాలి. ఇప్పుడు ఐస్ర్కీమ్‌ను కూడా వేశాక డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి మిగతా 15 మి. లీ. రోజ్ సిరప్‌ను పైన పోసుకోవాలి. అంతే ఫలూదా రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More