ఉప్పల్ పరిధిలో హృదయ విదారక ఘటన
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2025
బైక్ను ఢీకొన్న ఏపీ ఆర్టీసీ బస్సు, పిల్లల కళ్ల ఎదుటే తల్లి మృతి
హైదరాబాద్ – చర్లపల్లి నుండి ఉప్పల్ వైపు వెళ్తున్న బైక్ను, HMT నగర్ వద్ద ఢీకొట్టిన ఏపీ ఆర్టీసీ బస్సు
ప్రమాద సమయంలో బైక్ పై భార్య, భర్త, ఇద్దరు పిల్లలు వెళ్తుండగా, పిల్లల కళ్ల ఎదుటే… pic.twitter.com/U2fUbvZnNU