Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్ముడికి మెగాస్టార్ బర్త్ డే విషెస్

Advertiesment
Pawan-chiru
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:49 IST)
పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు సందర్భంగా, అతని సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్లో తన తమ్ముడితో కలిసి తీసుకున్న ఫోటోను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేస్తూ అందమైన పుట్టినరోజు నోట్ కూడా రాశారు.
 
Pawan-chiru
"తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. Happy Birthday PawanKalyan


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ..