Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naga vamsi: ఓజీ హైప్ అయిపోయింది, అంతా ఉత్సాహంగా ఉంది అంటున్న నాగవంశీ

Advertiesment
OG Poster

చిత్రాసేన్

, బుధవారం, 24 సెప్టెంబరు 2025 (15:36 IST)
OG Poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ హైప్ మామూలుగా లేదు. ప్రస్తుం హైప్ అయిపోయింది. ఇంకా ఉత్సాహంగా సక్సెస్ జరుపుకోవడమే అంటూ సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నిర్మాత నాగవంశీ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓజీ కి చెందిన ఓ సరికొత్త పోస్టర్ ను ఆయన పోస్ట్ చేశారు. తనచుట్టూ రౌండ్ వేసిన వారిని చితకకొట్టి వున్న పవన్ కళ్యాణ్ ను చూపించారు. 
 
అయితే ఇది సమకాలనీ రాజకీయ నేపథ్యంలో సాగేలా కథలా అనిపిస్తుంది. రేపు విడుదలకానున్న ఈ సినిమా గురించి నావంశీ తెలుపుతూ, ఈ రాత్రి పవర్ అభిమానులు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జరుపుకునే ఫైర్ స్టోమ్ ను చూడటానికి సిద్ధంగా ఉన్నాను. ఓపెనింగ్స్ లో కింగ్ అయిన పవన్ తన అత్యుత్తమ ప్రదర్శనలో తిరిగి వచ్చాడు.... డే 1 నంబర్ చాలా హ్యూజీగా ఉంటుంది. TheyCallHimOG యొక్క అన్‌స్టాపబుల్ టీమ్‌కి బిగ్ చీర్స్ మరియు శుభాకాంక్షలు అని తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

CM: కర్నాటక ముఖ్యమంత్రిని, సూపర్ స్టార్ సుదీప్ ను కలిసిన మంచు మనోజ్