ఎలకల పొడి వేశా.. అంతే.. పిన్నాగారు!
రమ : మీ ఆయనను ఆస్పత్రిలో చేర్చారటగా.. ఇపుడెలా ఉంది.? పద్మ : బాగానే ఉన్నారు పిన్నగారు... రమ : ఇంతకీ ఎలా జరిగింది.. ఏంటి? పద్మ : అదా.. అమ్మతో ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తున్నా... సేమియాలో యాలకుల పొడ
Publish Date: Thu, 23 Aug 2018 (10:03 IST)
Updated Date: Thu, 23 Aug 2018 (10:04 IST)
రమ : మీ ఆయనను ఆస్పత్రిలో చేర్చారటగా.. ఇపుడెలా ఉంది.?
పద్మ : బాగానే ఉన్నారు పిన్నగారు...
రమ : ఇంతకీ ఎలా జరిగింది.. ఏంటి?
పద్మ : అదా.. అమ్మతో ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తున్నా... సేమియాలో యాలకుల పొడి వేయమని అమ్మ చెప్పింది. నాకు సరిగా వినపడక పోవడంతో ఎలకల పొడి వేశా.. అంతే.. పిన్నిగారు!
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More