Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజూ టమోటో పప్పు చేస్తే.. ACB..?

భార్య: మీ అవినీతి సొమ్మంతా చాలా భద్రంగా దాచాం కదండీ.. నేను నగలు కూడా వేసుకోవట్లేదు. కారు కూడా మనం కొనుక్కోలేదు. చిన్న ఇంట్లోనే ఉంటున్నాము. అయినా ACB వాళ్ళు ఎలా మన దగ్గర సొమ్ముందని పసి గట్టగలిగారు? భర

Advertiesment
Jokes
, గురువారం, 27 జులై 2017 (16:37 IST)
భార్య: మీ అవినీతి సొమ్మంతా చాలా భద్రంగా దాచాం కదండీ.. నేను నగలు కూడా వేసుకోవట్లేదు. కారు కూడా మనం కొనుక్కోలేదు. చిన్న ఇంట్లోనే ఉంటున్నాము. అయినా ACB వాళ్ళు ఎలా మన దగ్గర సొమ్ముందని పసి గట్టగలిగారు?

భర్త : రోజూ ''టమోటో పప్పు'' చెయ్యొద్దంటే విన్నావా? అదే మనల్ని పట్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైకొచ్చిన లండన్ లవర్.. కారులో కౌగిట్లోబంధించి ముద్దులు పెట్టిన హీరోయిన్.. (ఫోటోలు)