మెడలోని నెక్లెస్ ఎక్కడిదోయ్?
"నీ మెడలోని నెక్లెస్ బావుంది. ఎక్కడిదోయ్?" అడిగాడు రాజు "బావుంది కదండి. నిన్న రాత్రి మీరు లేటుగా వచ్చాక చెక్ చేస్తే మీ కారు వెనుక సీటులో పడుంది...!" చెప్పింది భవాని.
Publish Date: Fri, 06 Oct 2017 (15:44 IST)
Updated Date: Fri, 06 Oct 2017 (15:46 IST)
"నీ మెడలోని నెక్లెస్ బావుంది. ఎక్కడిదోయ్?" అడిగాడు రాజు
"బావుంది కదండి. నిన్న రాత్రి మీరు లేటుగా వచ్చాక చెక్ చేస్తే మీ కారు వెనుక సీటులో పడుంది...!" చెప్పింది భవాని.