Publish Date: Sun, 16 Feb 2020 (14:38 IST)
Updated Date: Sun, 16 Feb 2020 (14:39 IST)
అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..!
అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!