చింటూ.. నీకు స్కూల్లో ఎవరంటే ఇష్టం...
టీచర్: రాము... నీ పేరు, మీ నాన్న పేరు రాయి... రాము: సరే... టీచర్: రాము... నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు. రాము: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మ
Publish Date: Thu, 30 Aug 2018 (15:39 IST)
Updated Date: Thu, 30 Aug 2018 (16:50 IST)
టీచర్: రాము... నీ పేరు, మీ నాన్న పేరు రాయి...
రాము: సరే...
టీచర్: రాము... నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు.
రాము: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారు టీచర్ అందుకే అలా రాశాను...
తండ్రి: చింటూ.. నీకు స్కూల్లో ఎవరంటే బాగా ఇష్టం?
చింటు: వాచ్మెన్ నాన్న...
తండ్రి: ఎందుకు?
చింటు: ఇంటి బెల్లు కొట్టి ఇంటికి పంపించేది ఆయనే కదా.....!
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More