Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)

Advertiesment
Woman
Woman
ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం అనేది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. ప్రసూతి సెలవుల అనంతరం మహిళల మనసులో ఒక వైపు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాలనే ఉత్సాహం ఉంటే, మరోవైపు సమయం కాస్త నెమ్మదిగా సాగితే బాగుండునని అనిపిస్తుంది.
 
అలాగే ఓ న్యూస్ రీడర్‌కు చెందిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రసూతి సెలవుల అనంతరం ఆమె ఆఫీసుకు వెళ్తుంటే దుఃఖంతో ఏడుపును ఆపుకోలేకపోయింది. ఉద్యోగం చేసే తల్లిగా ఆమె బాధ్యత మొదలవుతుండటం ఓవైపు.. మరోవైపు తన బిడ్డను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. 
 
ఇక దారి లేకుండా ఆ న్యూస్ రీడర్ బిడ్డను వదిలి ఆఫీసుకు వెళ్లిన సందర్భంలో ఏర్పడిన భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంకా ప్రసూతి సెలవు తర్వాత తల్లి తిరిగి విధుల్లో చేరడం ఒక భావోద్వేగ ఘట్టం. అయితే, ఆమె చిన్నారి టీవీలో ఆమెను మొదటిసారిగా చూడటంతో ఆ సందర్భం ఒక మధురమైన మైలురాయిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?