Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లిదండ్రులపై ప్రేమంటే ఇలా వుండాలి.. వీడియో వైరల్

Advertiesment
Parents
Parents
తల్లిదండ్రులపై ప్రేమంటే ఇలా వుండాలనే విధంగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేశ విదేశాల్లో స్థిరపడి.. కన్నవారిని మరిచిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అంతేగాకుండా తల్లిదండ్రులు పక్కనే వున్నా పట్టించుకోని వారు చాలామందినే వున్నారు. అయితే తాజా వీడియో తన తల్లిదండ్రులను ఓ కుమారుడు విమానం ఎక్కించాడు.
 
తల్లిదండ్రులపై తన ప్రేమకు హద్దుల్లేవని నిరూపించాడు. కొందరు తమ తల్లిదండ్రుల బట్టలు, మాట్లాడే తీరు వల్ల వారిని నలుగురిలో పరిచయం చేయడానికి ఇష్టపడరు. 
 
కానీ ఈ కుమారుడు తన తల్లిదండ్రుల కోసం విమాన ప్రయాణం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సాధారణ దుస్తులు, అలవాటైన సంచులతో ప్రయాణించడం మనసులను హత్తుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండిగో విమానంలో నిప్పు రవ్వలు.. బీజేపీ ప్రముఖులు.. ప్రయాణీకులకు ఏమైంది?