నిద్రించేటపుడు స్మార్ట్‌ఫోన్స్ పక్కన పెట్టుకుంటున్నారా?
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకమనుకుని గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ను వదలరు. ఇంకా చెప్పాలంటే పడుకునేటప్పుడు కూడా ఫోన్‌ను పక్కన పెట్టుకునే నిద్రిస్తున్నారు చాలామంది. అలాంటి వారికి క్యా
Publish Date: Wed, 25 Jul 2018 (16:14 IST)
Updated Date: Wed, 25 Jul 2018 (17:51 IST)
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకమనుకుని గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ను వదలరు. ఇంకా చెప్పాలంటే పడుకునేటప్పుడు కూడా ఫోన్‌ను పక్కన పెట్టుకునే నిద్రిస్తున్నారు చాలామంది. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ నుండి వెలువడే రేడియో తరంగాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. చార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడడం వలన అధికస్థాయిలో రేడియేషన్ ఎక్కువగా విడుదలయ్యే ప్రమాదముంది. అప్పుడే ఫోన్ పేలిపోవడం, పొగలు రావడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రేడియేషన్ వలన తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాలున్నాయి.
మెుబైల్ రేడియేషన్ వలన వచ్చే అతిపెద్ద వ్యాధి క్యాన్సర్. అంతేకాకుండా పలు మెుబైల్ కంపెనీలు మెుబైల్ డివైజ్లతో పాటు ఇచ్చే సెట్లలో చెప్పబడుతుంది. కాని అవేం చదువం కాబట్టి మనకు తెలియదు. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వలన వినికిడి సమస్యలు అధికంగా ఏర్పడుతాయి. సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉంటే మంచిది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More