మేషం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పాత సమస్యలు పరిష్కార మార్గంలో...అన్నీ చూడండి
వృషభం :- ఉద్యోగయత్నంలో స్త్రీలకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు గడ్డుకాలం. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు...అన్నీ చూడండి
మిథునం :- ఆత్మీయుల కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం ఉత్తమం. కొన్ని సందర్బాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది....అన్నీ చూడండి
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరకపటుత్వం నెలకొంటాయి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో గడుపుతారు. ఖర్చులు అధికమవుతాయి. గృహ...అన్నీ చూడండి
సింహం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల అభివృద్ధికి...అన్నీ చూడండి
కన్య :- ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. మీ శ్రీమతి...అన్నీ చూడండి
తుల :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి....అన్నీ చూడండి
వృశ్చికం :- స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విలువైన...అన్నీ చూడండి
ధనస్సు :- అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. బంధువులను కలుసుకుంటారు. రాబోయే ఖర్చులకు ఆదాయం సర్దుబాటు చేసుకుంటారు. దీర్ఘకాలిక...అన్నీ చూడండి
మకరం :- ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత బలహీనతలు గోప్యంగా ఉంచాలి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పెంపుడు...అన్నీ చూడండి
కుంభం :- స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. మీ అలవాట్లు, బలహీనతల వల్ల ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వ్యాపార, పరిశ్రమ...అన్నీ చూడండి
మీనం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. రచయితలకు,...అన్నీ చూడండి
అవును
కాదు
చెప్పలేం