చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం, కీలక ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞుల సలహాతో పాటించండి. ఆదాయం....
more