Publish Date: Mon, 13 Jul 2026 (23:57 IST)
Updated Date: Mon, 13 Jul 2026 (23:59 IST)
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి.
మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్‌లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.