Publish Date: Sat, 20 Apr 2019 (17:14 IST)
Updated Date: Sat, 20 Apr 2019 (17:29 IST)
కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి..
కనుమరుగయ్యే నీ రూపాన్ని చూపించాలని..
జ్ఞాపకం ఒక్కోసారి వేదన కలిగిస్తుంది..
మరోసారి విచ్చుకునే గులాబి మొగ్గ అవుతుంది..
జీవితమంతా.. నీ ప్రేమలో కరిగిపోతాను..
నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చెస్తావుకదా..