Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సేలంలో ఘోర ప్రమాదం.. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని ఢీకొన్న బస్సు (video)

Advertiesment
Salem Road Accident
Salem Road Accident
తమిళనాడు సేలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా మనిషి నిల్చుని వున్న విషయాన్ని కూడా గమనించని సేలం బస్సు డ్రైవర్ ఓ వ్యక్తిపై బస్సును పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో రోడ్డుపైకి వచ్చిన మేకలను పక్కకు తోలుతూ కనిపించాడు ఓ వ్యక్తి.. ఈ సందర్భంగా ఎదురెదురుగా వచ్చిన వాహనాలు మెల్లమెల్లగా మేకల కోసం ఆగిపోయాయి. 
 
అయితే తమిళనాడు ప్రభుత్వ బస్సు మాత్రం ఆగకుండా రోడ్డుకు పక్కన నిలబడి వున్న వ్యక్తిపై దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు ముందు చక్రాలు ఆ వ్యక్తికి పైనుంచి పోనిచ్చాడు. దీన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఇంకా బస్సు డ్రైవర్‌ను తిట్టపోశారు. మనిషి నిలబడి వుండటాన్ని ఆ డ్రైవర్ గమనించలేదా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను బైకుపై నుంచి తోసేసిన భర్త.. గొడవ పడిందని..? (video)