మష్రూమ్ ఎగ్‌రైస్ తయారీ విధానం..
కావలసిన పదార్థాలు: అన్నం - 1 కప్పు ఉల్లిపాయలు - అరకప్పు అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ పుట్టగొడుగులు - అరకప్పు టమోటా - 1 గుడ్డు - 1 కొత్తిమీర - అరకప్పు కారం - 2 స్పూన్స్ పచ్చిమిర్చి - 3 నిమ్మరసం -
Publish Date: Thu, 04 Oct 2018 (13:14 IST)
Updated Date: Thu, 04 Oct 2018 (13:23 IST)
కావలసిన పదార్థాలు:
అన్నం - 1 కప్పు
ఉల్లిపాయలు - అరకప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పుట్టగొడుగులు - అరకప్పు
టమోటా - 1
గుడ్డు - 1
కొత్తిమీర - అరకప్పు
కారం - 2 స్పూన్స్
పచ్చిమిర్చి - 3
నిమ్మరసం - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుని ఆ తరువాత పుట్టగొడుగులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత కారం, జీరా, ధనియాల పొడి, చాట్ మసాల, ఉప్పు, కొత్తిమీర వేసి 3 నిమిషాల పాటు వేయించి గుడ్డుసొన వేసి మరికాసేపు బాగా వేయించాలి. చివరగా ఈ మిశ్రమంలో అన్నం కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే వేడివేడి మష్రూమ్ ఎగ్‌రైస్ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More