Publish Date: Thu, 15 Dec 2022 (19:03 IST)
Updated Date: Thu, 15 Dec 2022 (19:09 IST)
ప్రేయసి: "రేపు నా పుట్టినరోజు . ఉదయాన్నే బర్త్ డే గిఫ్టుగా నాకు ఒక రింగు ఇవ్వగలవా..?"
ప్రేమికుడు : "సెల్‌ఫోన్‌కు రింగ్ ఇవ్వమంటావా..? ల్యాండ్ లైండ్‌ను రింగ్ ఇవ్వమంటావా?"