Publish Date: Mon, 27 Feb 2023 (16:27 IST)
Updated Date: Mon, 27 Feb 2023 (16:29 IST)
"ఆపరేషన్ చాలా అవసరం.. వెంటనే చేసేయాలంటూ తొందరపెట్టాడు డాక్టర్..!"
"ఇప్పుడు ఆపరేషన్ చేసేంత అవసరం ఏమొచ్చింది డాక్టర్.." అడిగాడు పేషెంట్..
"మా అబ్బాయికి ఈ నెల కారు కొనిస్తానని మాట ఇచ్చానయ్యా....!"అసలు విషయం చెప్పాడు డాక్టర్