Publish Date: Sat, 14 Mar 2020 (20:38 IST)
Updated Date: Sat, 14 Mar 2020 (20:39 IST)
టీచర్ : నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాజు?
రాజు: ఓ... మొన్ననే వచ్చేసింది టీచర్...
2.
మహేష్: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మేడమ్!'
టీచర్: అందుకేరా స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్‌ని..!