Publish Date: Mon, 12 Aug 2024 (22:38 IST)
Updated Date: Mon, 12 Aug 2024 (22:47 IST)
"అమ్మాయిలు దోసె లాంటోళ్లు.. అబ్బాయిలు పెనం లాంటోళ్లు..." అన్నాడు గురు
"ఏం అలా అంటున్నావ్?" అడిగాడు సుందర్
"అందరూ..దోసె గురించి మాట్లాడతారు కానీ.. కాలిపోతున్న పెనం త్యాగం గురించి మాత్రం మాట్లాడరు..!" అన్నాడు గురు..