Publish Date: Mon, 01 Apr 2019 (13:27 IST)
Updated Date: Mon, 01 Apr 2019 (13:35 IST)
టీచర్: చింటూ.. నీ పేరు, మీ నాన్న పేరు రాయి..
చింటూ: సరే..
టీచర్: చింటూ.. నీ బుక్ చూపించు.. ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు.
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి.