ఈజిప్టు మమ్మికి, ఇండియన్ మమ్మికి ఉన్న తేడా ఏంటి?
"ఈజిప్టు మమ్మికి, ఇండియన్ మమ్మికి ఉన్న తేడా ఏంట్రా?" అడిగాడు మాస్టార్ "ఈజిప్టు మమ్మీని చూస్తే చిన్న పిల్లలు భయపడతారు "ఇండియన్ మమ్మీకి డాడీలు భయపడతారు.. సార్..!" టక్కున బదులిచ్చాడు స్టూడెంట్.
Publish Date: Mon, 06 Nov 2017 (14:32 IST)
Updated Date: Mon, 06 Nov 2017 (14:33 IST)
"ఈజిప్టు మమ్మికి, ఇండియన్ మమ్మికి ఉన్న తేడా ఏంట్రా?" అడిగాడు మాస్టార్
"ఈజిప్టు మమ్మీని చూస్తే చిన్న పిల్లలు భయపడతారు
"ఇండియన్ మమ్మీకి డాడీలు భయపడతారు.. సార్..!" టక్కున బదులిచ్చాడు స్టూడెంట్.