సావిత్రి కథలో వున్న నిజమేంటి?
టీచర్ : "సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి?" స్టూడెంట్ : "భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!''
Publish Date: Tue, 26 Dec 2017 (14:47 IST)
Updated Date: Tue, 26 Dec 2017 (14:49 IST)
టీచర్ : "సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి?"
స్టూడెంట్ : "భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!''