మాట్లాడని పెళ్లాంతో..?
''చిన్న కప్పలను రాళ్లు పెట్టి కొడుతుంటే నీకు మూగపెళ్లాం వస్తుందిరా అని భయపెట్టేవారు.. ఆ పని చేసివుంటో ఎంత బాగుండో.. అన్నాడు రాజు.. ''ఎందుకు..? అని అడిగాడు సోము.. "అలా కొట్టి వుంటే.. ఎంత బాగుండునో
Publish Date: Sat, 11 Aug 2018 (15:31 IST)
Updated Date: Sat, 11 Aug 2018 (15:38 IST)
''చిన్న కప్పలను రాళ్లు పెట్టి కొడుతుంటే నీకు మూగపెళ్లాం వస్తుందిరా అని భయపెట్టేవారు.. ఆ పని చేసివుంటో ఎంత బాగుండో.. అన్నాడు రాజు..
''ఎందుకు..? అని అడిగాడు సోము..
"అలా కొట్టి వుంటే.. ఎంత బాగుండునో కదా.. మాట్లాడని పెళ్లాంతో..?