Publish Date: Thu, 20 Dec 2018 (20:48 IST)
Updated Date: Thu, 20 Dec 2018 (20:50 IST)
"మీకొచ్చిన జబ్బుకి తీపి, పులుపు, కారం తినడం సంవత్సరం పాటు మానేయాలి" అన్నాడు డాక్టర్.
"ఆ తర్వాత వాటిని తినొచ్చా?" అని అడిగాడు రోగి.
"బతికుంటే తినొచ్చు..." చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.