Publish Date: Tue, 23 Apr 2019 (17:07 IST)
Updated Date: Tue, 23 Apr 2019 (17:11 IST)
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో అడగండి పిల్లలూ..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..
టీచర్: ఆ...!