Publish Date: Fri, 24 Jul 2020 (22:57 IST)
Updated Date: Fri, 24 Jul 2020 (23:00 IST)
చెన్నై: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించనందుకు నటుడు రజనీకాంత్‌కు జరిమానా విధించారు. నటుడు రజినీకి ట్రాఫిక్ పోలీసులు రూ .100 జరిమానా విధించారు. ఐతే కారులో రజినీకాంత్ మాస్కు ధరించి వున్నారు.