Publish Date: Thu, 16 Jun 2022 (12:52 IST)
Updated Date: Thu, 16 Jun 2022 (12:58 IST)
మంత్రి రోజా తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడి ఎడారిలో భర్త, కూతురు, కొడుకుతో కలిసి ఎంజాయ్ చేశారు.
ఇసుక దిబ్బలపై నుంచి జారుతూ, తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ ఆనందకరమైన సమయాన్ని గడిపారు.
ఇసుక దిబ్బలపై కారు డ్రైవింగ్ చేసిన మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.