Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

తుల
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఆప్తులు మీ ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటారు. సంతానానికి శుభఫలితాలు ఉన్నాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందిస్తారు. వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు.