Astrology Weekly Horoscope Details

Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త పనులు చేపడతారు. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి.